GK Quiz-736

 1) ఆకాశంలో నీలిరంగుకు కారణమయ్యే ప్రక్రియ? కాంతి పరిక్షేపణం

2) ఇండియ‌న్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్న‌చోటు? 

నాశిక్

3) గాల్వ‌నైజ్‌డ్ ఐర‌న్ షీట్ల‌పైన ఏ పూత ఉంటుంది? జింక్

4) సిగరెట్‌ పొగలో ఉండే రేడియోధార్మిక మూలకం? కేలిఫోర్నియా

5) ట‌పాకాయ‌ల‌లో ఆకుప‌చ్చని జ్వాల ఏర్పడ‌టానికి కార‌ణం? బేరియం


Download this bits convert to  image













Post a Comment

0 Comments