love you amma




సృష్టిలో నా తొలి పరిచయం అమ్మ...

నా తొలి స్నేహితురాలు అమ్మ..

గుడి లేని దైవం అమ్మ...

కల్మషం లేని ప్రేమ అమ్మ...

అమృతం కన్నా తీయనైన మాట అమ్మ...

గుండె పలికే ప్రతి మాట అమ్మ...


అందుకే ఐ లవ్ యు


Post a Comment

0 Comments