respect womens

ఒక్క స్త్రీ తన ఆర్థిక స్థితులు బాగోలేక నలుగురులొకి వచ్చి ఆత్మభిమనం దచుకొని ఉద్యోగం చెస్తుంది.

తన ఇంటి గడప దతలేని స్త్రీ బయటకు వచ్చి పని చేస్తుందంటే తన స్థితిగతులు

ఏంటో తెలుసుకవలి కాని,తను బాధపడేలా మాట్లాడటం,వంకరగా చూడటం చేయకూడదు

Post a Comment

0 Comments