gk daily questions and answers

“స్వామి వివేకానంద విమానాశ్రయం” ఏ భారత రాష్ట్రంలో ఉంది?

ఎ) ఛత్తీస్‌గర్ఛ

బి) రాజస్థాన్త్తీ

సి) ఉత్తర ప్రదేశ్స్

డి) మధ్యప్రదేశ్‌గర్


ఎ) ఛత్తీస్‌గర్


కింది వాటిలో ఏది టెట్రాహెడ్రల్?

ఎ. అమ్మోనియా      బి. కార్బన్ టెట్రాక్లోరైడ్

సి. వాటర్                డి. ఎసిటిలీన్


బి. కార్బన్ టెట్రాక్లోరైడ్


మేఘాల ఏర్పాటుకు కారణం?

a) పీడన పతన రేటు

b) ద్రవీభవనం

c) సాధారణ ఉష్ణోగ్రత పతన రేటు

d) సాంద్రికరణం


d) సాంద్రికరణం



Post a Comment

0 Comments